మాజీ ఎంపీపీ అమృతమ్మకు నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మాజీ ఎంపీపీ అమృతమ్మకు నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 29 (జనంసాక్షి) ఆత్మకూరు స్వర్గీయ మాజీ ఎంపీపీ జన్నాయికోడే అమృతమ్మ శంకరయ్య 13వ వర్ధంతి సందర్భంగా స్వగృహంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు వారు గతంలో చేసిన సేవా కార్యక్రమాలు మార్కెట్ యార్డ్ సీసీ రోడ్లు మండల కేంద్రంలో మదర్ డైరీ రంగా రెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార కేంద్రం పశు వైద్యశాల పనికి ఆహార పథకం ద్వారా పలు గ్రామాల లింక్ మట్టి రోడ్లు కార్యక్రమాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడే నగేష్ యాస లక్ష్మారెడ్డి ప్యాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి తండ శ్రీశైలం నోముల వెంకట్ రెడ్డి పోతగాని మల్లేశం తొండల అనిల్ మహేష్ భగత్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు