‘అవుట్‌’సోర్సింగ్‌` ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు తొగింపు

share on facebook

` విధుకు హాజరుకావద్దని మౌకిక ఆదేశాు జారీ

అమరావతి,మే 15(జనంసాక్షి): పొరుగుసేవ ఉద్యోగుపై ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6 వేకు పైగా సిబ్బందిని తొగించింది. ఉద్యోగు ఏప్రిల్‌ నె జీతాు సైతం నిుపుద చేసింది. విధుకు హాజరుకావద్దని మౌకిక ఆదేశాు జారీ చేసింది. పొరుగు సేవ ఉద్యోగు స్థానంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లో చేర్చుకోవాని డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చారు. పొరుగు సేమ, ఒప్పంద ఉద్యోగు తొగింపును పునః సవిూక్షించాని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసింది.లాక్‌డౌన్‌ కారణం చూపి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పొరుగు సేవ సిబ్బందిని ఎక్కడ కూడా తొగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు లేఖలో యూనియన్‌ నేతు పేర్కొన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న పొరుగు సేవ సిబ్బందిని తొగించబోమని రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో హావిూ ఇచ్చిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ఆదేశాకు భిన్నంగా ఆర్టీసీ యాజమాన్యం పొరుగు సేవ ఉద్యోగు, సిబ్బందిని తొగించిందని తెలిపారు. వారిస్థానంలో రెగ్యుర్‌ సిబ్బందిని వాడుకోవాని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. తాజా ఉత్తర్వుతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 6,270 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు కుటుంబాు రోడ్డునపడే పరిస్థితి నెకొందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బంది తొగింపు నిర్ణయాన్ని వెంటనే నిుపుద చేయాని ఆర్టీసీ యూనియన్‌ మంత్రి కన్నబాబుకు విజ్ఞప్తి చేసింది.విజయవాడలోని ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ప్రధాన కార్యాయం సహా రాష్ట్రంలోని ప్రాంతీయ మేనేజర్ల కార్యాయాు, బస్సు డిపోు, వర్క్‌ షాపు, ఆస్పత్రుల్లో దాదాపు 6,270 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విధు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువగా స్వీపర్లు, అటెండర్లు, గ్రేడ్‌ 4 స్థాయి ఉద్యోగులే ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూ వీరందరికీ ఏప్రిల్‌ నె వేతనాు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వలేదని యూనియన్‌ నేతు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Other News

Comments are closed.