విశాఖ కూరగాయు తినొద్దు

share on facebook

 

 

 

` సీఎస్‌ఐర్‌` ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణు బృందం నివేదిక

విశాఖపట్నం,మే 11(జనంసాక్షి):విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తు ఏడాది పాటు వైద్య పరీక్షు చేయించుకోవాని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణు బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది. సవిూప ప్రాంతంలో పండిన కూరగాయు, పండ్లను కూడా వినియోగించొద్దని ప్రజకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌` ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణు బృందం ఓ నివేదిక రూపొందించింది. సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పరిశ్రమ సవిూపంలోని రహదాయి, ఇళ్లలో స్టైరీన్‌ అవశేషాు గుర్తించింది. ఒక నివాసంలో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరీన్‌ను గుర్తించినట్లు తన నివేదికలో ఈ బృందం ప్రస్తావించింది.నివాసాు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాని నిపుణు బృందం సూచించింది. 5 గ్రామాు, 3 కిలోవిూటర్ల పరిధిలో పండిన కూరగాయు, పండ్లను వినియోగించరాదంది. ఇదే పరిధిలో గ్రాసాన్ని కూడా పశువుకు అందించవద్దని నిపుణు బృందం సూచించింది. విషవాయువు ప్రభావం పడిన మొక్కను జీవీఎంసీ ద్వారా తొగించాంది. తదుపరి నివేదిక వచ్చే వరకు స్థానిక పా ఉత్పత్తును వినియోగించరాదని సిఫార్సు చేసింది. తాగు, వంట కోసం బహిరంగ జ వనయి వాడొద్దని, ప్రభావిత ప్రాంతాను సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరచాని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో వాహనాను సైతం శుభ్రపరిచాకే వాడాని తన సిఫార్సుల్లో పేర్కొంది.

Other News

Comments are closed.