బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు

 

 

 

 

 

 

 

 

కాగజ్ నగర్ జనవరి 14కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి వద్ద ఆదుపు తప్పి ద్విచక్ర వాహనం బ్రిడ్జి కింద పడింది ముత్తంపేట్ గ్రామానికి చెందిన యువకుడు డోంగ్రీ శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు.శేఖర్ మామ అయినా బోర్కుట్ శంకర్ తీవ్ర గాయాలు కాగా కాగజ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు 108 లో తరలించారు.