*అంబురమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విట్టల్ రెడ్డి
పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి)
పెద్దేముల్ మండలోని తట్టేపల్లి అటవి ప్రాంతంలోని అంబురమేశ్వర జాతర ఉత్సవాలలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.