అత్మ గౌరవం మే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం
మహిళల లు అన్నిరంగాలలో ముందు ఉండాలి యంయల్ఏ బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి అగస్టు 20 (జనం సాక్షి ) గట్టు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం కేంద్రంలోని మండలం మహిళ సమాఖ్య భవనం ఆవరణంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండలం పరిధిలో వివిధ గ్రామాల మహిళలు లతో ముగ్గుల పోటీలు వేసి గెలుపొందిన వారికి బహుమతి లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానికశాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పాల్గొని
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించడం జరిగినది మండలం స్థాయిలో ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ముగ్గుల పోటీలు గెలుపొందిన వారితో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులను అందజేశారు స్వతంత్ర భారత పురస్కరించుకొని గట్టు మండల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులతో 75 ఆకృతిని ప్రదర్శించడం జరిగినది
ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన భారతదేశ దేశానికి స్వతంత్రం సాధించడం జరిగింది వారికి వారిని స్మరించుకుంటూ 75 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ నాయకత్వంలో ప్రతిష్టాపకంగా ప్రతి రోజు ఒక కార్యక్రమము నిర్ణయించి అధికారులు ప్రజలందరూ భాగస్వామిని చేస్తూ ప్రతి ఒక్కరికి దేశం పట్ల బాధ్యత భక్తి కలిగే విధంగా కృషి చేయడం జరుగుతుంది గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తోనే అందరికి అత్మ గౌవరం సాధ్యమవుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు పెద్దపీఠవేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత మహిళలకు కల్పించడం సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కెసిఆర్ కిట్టు గురుకుల పాఠశాలలు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలు బతుకమ్మ సంబరాల సందర్భంగా ఆడపడుచులకు పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా చీరల పంపిణీ చేయడంగత ప్రభుత్వాలలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని మహిళల కోసం ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి, బాత్రూం అనేకమైన కార్యక్రమాలను నిర్వహించడం యువతీయుల కోసం షీ టీం వంటి ఏర్పాటు చేయడం గతంలో గట్టు మండలం ఎడారి ప్రాంతం వలె ఉండేది ఇక్కడ సరైన వసతి లేక అక్షరాస్యతలో ప్రపంచంలోనే వెనుకబడిన ప్రాంతం గట్టు మండలం గత ప్రభుత్వాలు గుర్తింపు తెచ్చాయి. కానీ దానికి భిన్నంగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో గట్టు మండలంలో ప్రతి గ్రామంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను గురుకుల పాఠశాలను కస్తూరిబాయ్ పాఠశాలలో ప్రతి ఒక్క పేద విద్యార్థిని విద్యార్థినిలు చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి ఉచిత విద్యను అందజేస్తూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందజేస్తూ ఒక్కొక్క విద్యార్థిపై లక్ష్యాలు లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెడుతూ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి ప్రతి ఒక్కరు ప్రయోజనం కావాలి చదువు వల్ల మనకు జ్ఞానము పెరుగుతుంది ఉద్దేశంతో భవిష్యత్తు ప్రతి ఒక్కరూ గొప్ప ప్రయోజవంతులు కావాలని అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేస్తూ ప్రతి వర్గానికి అన్ని విధాలుగా అండగా నిలిచి విద్య, వైద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు ముగ్గుల పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ గెలుపు ఓటమిలో సమానంగా స్వీకరించాలిన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్.జెడ్ పి టి సి బాసు శ్యామల,వైస్ ఎంపీపీమేకలసుమతి టిఅర్ యస్ మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సర్పంచ్ ధనలక్ష్మి, యంపిడిఓ చెన్నయ్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగల్ విండో డైరెక్టర్స్, మండలం మహిళ సమాఖ్య అధ్యక్షురాలు,సభ్యులు, తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్, రామాంజనేయులు గద్వాల తిమ్మప బజారి, రాము, రామకృష్ణ నాయుడు, తిమ్మప్ప, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|