ఇండ్లు కాలిన కుటుంబాలకు ఆర్థిక సాయం

కొత్తగూడలో శుక్రవారం ఇండ్లు కాలిన గట్టి నాగేశ్వరరావు, వజ్ర రమేశ్‌ మల్లెల నర్సయ్య కుటుంబాలకు ఉపాధ్యాయ పరపతి సంఘం ఆద్వర్యంలో 2000 రూపాయల చోప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సహయం అందించారు. కార్థికా సోసటి జేఎల్‌ఎన్‌ ఆద్వర్యంలో 50కేజిల బియ్యంతోపాటు వంట సామాగ్రిని అందించారు. స్థానిక తహసీల్ధార్‌ పర్యవేక్షించి లక్ష నరకు పైగా నష్టం వాటిల్లీనట్లు పేర్కోన్నాడు.