ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా K.కృష్ణవేణి,K.నాగరాణి
కరీంనగర్ టౌన్ ఆగస్టు 24(జనం సాక్షి)
నగరం లోని కోతి రాంపూర్ లో 5వ జిల్లా సదస్సు బుధ వారం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా కే కృష్ణవేణి ప్రధాన కార్యదర్శి నాగరాణి, ఉపాధ్యక్షులుగా మాదాసు యమున, జరీనా బేగం,G. సంధ్య,సహాయ కార్యదర్శిగా M. లావణ్య,అన్నపూర్ణ,N. లావణ్య,జిల్లాకమిటీ సభ్యులుగాA.రజిత స్వరూప,లక్ష్మి,భాగ్యలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు.