ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హైదరాబాద్ : ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ కొద్దిసేపు ట్రాఫిక్ జాం నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


