జడ్‌ కేటగిరి భద్రత కోరిన జగన్‌

హైదరాబాద్‌: ఈ రోజు జగన్‌ తనను జైలు నుంచి కోర్టుకు తరలించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను జడ్‌కేటగిరీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించాలని జగన్‌ నాయమూర్తిని కోరారు.