టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా కంది కృష్ణారెడ్డి
జనం సాక్షి,చెన్నరావుపేట
టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గా నియమితులైన మాజీ మండల అధ్యక్షులు, చెన్నరావు పేట వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి. ప్రస్తుతం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు గా కొనసాగిన బాల్నే వెంకన్న గౌడ్ కొన్ని పార్టీ వ్యతిరేఖ ఆరోపణలతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసి కృష్ణారెడ్డి ని కన్వీనర్ గా నియమించారు.