డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవం

లక్నో :

డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవం

అయితే ఆమె ఎన్నికను అధికారింగా ప్రకటించాల్సి ఉంది. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కావడంతో అంతకు ముందు తాను ప్రాతినిథ్యవహించిన కనౌజ్‌ లోకసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం నుంచి అతని సతీమణి డింపుల్‌ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానానికి డింపుల్‌ మినహా మరెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది