ధాన్యం సేకరణలో వికేంధ్రీకరణ విధానం

కరీంనగర్‌: ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేడు ప్రారంభించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, నల్గోండ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 7 జిల్లాల్లో రూ. 2,530 కోట్లతో 11. లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని సేకరించనున్నట్లు శ్రీధర్‌బాబు తెలియజేశారు.

తాజావార్తలు