నారాయణపేటలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటలో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నారు. మొదట సింగారం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సీటులో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు కేటీఆర్ పార్టీ కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. పర్యటనలో భాగంగా మంత్రులు సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. కొండారెడ్డిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్, సీనియర్ సిటిజన్ పార్క్‌కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
నారాయణపేటలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి కేటీఆర్
Other News
- బీఆర్‌ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..