నారెగూడ గ్రామంలో అనుమానాస్పద మృతి

రంగారెడ్డి: నవాబుపేట మండలంలోని నారెగూడ గ్రామంలో వడ్ల అంజనేయిలు(28) నిన్న ఇంటినుంచి వెళ్లిన అతను పొలంలో శవమై కన్పించాడు. అతని మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు.