పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్..,
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం (22 సెప్టెంబర్) జనంసాక్షి. తిరుమలరావు పాలెం మండలంలో పాలేరు నియోజకవర్గ . పీసీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల* సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
బెల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ అధ్యక్షత బాధ్యత వహించాలని నిన్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో *తీర్మానం చేశారు .
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకొనితింటున్నాయి అని అన్నారు. అదే విధంగా పాలేరు నియోజకవర్గ పీసీసి సభ్యులుని నియామకాన్ని సకరించిన టి.పీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ . సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ లుమామిడి వెంకన్న. తేజవాత్ శివాజీ.జిల్లా మైనార్టీ నాయకులు షేక్.హుస్సేన్.మాజీ ఎంపిటిసి రామకృష్ణ . *పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెన్నూ వెంకటరమణ. తల్లంపాడు గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు అంబేద్కర్. తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు బాలాజీ .ఎర్రగడ్డ సర్పంచ్ రాజు.షేక్.కరీం.లింగయ్య.ఉపేందర్.రేఖ ముత్తయ్య.వెంకటేశ్వర్లు. షేక్.నజీర్.తదితరులు పాల్గొన్నారు..