ప్రతి కార లక్ష్యమే నేడు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

నిలకడలేమికి అసలైన ఉదాహరణగా చెప్ప వచ్చు టీమీండియా శ్రీలంక పర్యటనలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లంకపై ప్రతికారం తీర్చుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో లంకను చిత్తుగా ఓడించినప్పటికి అదే పిచ్‌పై రెండో వన్డేలో ఘోర పరయాజం పాలవడంతో స్త్రుతం సిరిస్‌ 1-1 తో సంమంగా ఉంది ఏదశలోనూ భారత్‌ ఆటతీరు స్థాయికి తగ్గట్టు లేదు. గంభీర్‌ తప్పించి బ్యాటింగ్‌ లో అందరూ సమిష్టిగా విఫలమయ్యారు. చెత్త ష్టాలతో వికెట్లు సమర్సించుకున్నారు. తొలి వండేలో పెంచరీలతో అదరగొట్టిన కోహ్లి, 96 పరుగులు చేసిన సెహ్మాగ్‌ కూఐడా చేతులేత్తాశారు. మిడిలార్డర్‌ లో రైనా రోహిత్‌ శర్మ, ధని కూడా రానించలేకపోయారు. దీంతో కేవలం 138 పరుగులే కుప్పకూలింది. అటు బౌలింగ్‌ లోనూ ఫేలవమైన ప్రదర్శన కనమరిచారు. జమిర్‌కాన్‌తో సహా అందరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో లంక ఆడుతూ పాడుతూ లక్ష్యోన్ని చేధించింది. రెండో వన్డే ఫలితంగా జట్టులో మార్సులు చోటు చేసుకోవడం ఖాయెంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్‌ శర్మ స్థానంలో మనోజ్‌ తివారిని తీసుకునే విషయంతూ దోని సందిఘ్ధంలో ఉన్నాడు. కోహ్లి రైరాలు పర్వాలేదనిపిస్తున్నా బెంచ్‌కే పరిమితమవతున్నా తివారికి అవకాశం ఇవ్వాలని ధోని భావిస్తున్నాడు.నిజానికి చాలా పర్యటనలకు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న మనోజ్‌తివారి ఎక్కువ శీతం రిజర్వ్‌ బెంచ్‌లోనే ఉంటున్నాడు. కెరీర్‌లో తొలి వన్డు సెంచరీ సాధించిన తార్వత తివారి వరుసుగా 14 ఎదురుచుస్తున్నప్పటకి గంభీర్‌, సెహ్మగ్‌ ఓపెనింగ్‌ జెడిని విడదీయంలేం అటు బౌలింగ్‌లో ఒక మార్పు ఖాయం.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ ఓజా స్థానంలో ఆరోపణలు సంబంధించిన వివాదం నడుస్తోంది. అతని విషయంలో బీసీసీఐ ఇంకా స్పష్టత లంకలో సరికొత్త కొత్త ఉత్సహాలు నింపింది. తొలి మ్యాచ్‌లో సంగక్కరా సెంచరీతో కాస్త పోరాడినా సిరిస్‌ చేసింది. ముఖ్యంగా లంక పేస్‌ త్రయం పెరీరా మాథ్యూస్‌, మలింగా ధాటికి భారత్‌ విలవిలాడింది, ఇదే జోరుతో రేపటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరిస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ..