బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలు
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన తహసిల్దార్ చందా నరేష్
కొత్తగూడ సెప్టెంబర్ 24జనంసాక్షి:మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తహసిల్దార్ చందా నరేష్ అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.మండల ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ రూప్సింగ్,జడ్పీటీసీ పులుసం పుష్పలత,ఎంపీడీఓ భారతి,ఎంపీఓ సత్యనారాయణ,సర్పంచ్ మల్లెల రణధీర్,డిటి నర్సయ్య,పంచాయతీ కార్యదర్శి సుమన్,డీలర్ లు ఛత్రు నాయక్,లక్ష్మినారాయణ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Attachments area