భార్య అనారోగ్యంపై మనస్థాపంతో భర్త ఆత్మహత్య
జనంసాక్షి రాజంపేట్
మండలంలోని పెద్దపల్లి గ్రామం శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది భార్య అనారోగ్యంతో పాడుతున్న ఇబ్బందులు చూసి మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాలు పడ్డాడు అని రాజంపేట్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి గ్రామానికి చెందిన బోయిని నరసయ్య (70 )సిద్దవ్వ భార్య భర్తలు నాలుగేళ్లగా సిద్ధవ అనారోగ్యంతో బాధ పడుతూ ఉండగా కామారెడ్డి హైదరాబాదులోని పలు ఆసుపత్రిలో చూపించారు ఎంతకీ నయం కాకపోవడంతో మానసిక గురఅవుతుండేవారు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు ముతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్టు ఎస్సై రాజు తెలిపారు