మహర్షి కళాశాలలో బతుకమ్మ సంబరాలు….
ములుగు బ్యూరో,సెప్టెంబర్24(జనం సాక్షి):-
స్థానిక మహర్షి విద్యాసంస్థల ఆద్వర్యంలో శనివారం రోజున ప్రీ బతుకమ్మ కార్యక్రమాన్ని కళాశాల కరస్పాండెంట్ మమ్మ పిచ్చిరెడ్డి అద్యక్షతన నిర్వహించారు.ముఖ్య అతిదిగా ములుగు సబ్ రిజిష్టార్ తస్లీమా హాజరయినారు.సబ్ రిజిస్టర్ మాట్లాడుతూ ప్రపంచం లో దేవుల్లను గుడిలో పూజిస్తారు.దాని మన తెలంగాణలో పూలతో పూజించే సాంప్రదాయం మన బతుకమ్మ పండుగ అని ప్రంపంచంలోనే మంచి ఆదరణ పొందింది అని కొనియాడారు.రంగు రంగులపూడి సాంప్రదాయ దుస్తులతో అమ్మాయిలు ఆడట.పాటలు పాడడం ఆడడం,వారితో నేను పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.విద్యార్థులు ఏర్పాటు చేసిన బతుకమ్మలకు బహుమతులు అందించారు.సదరు బహుమతి బిఎ, ఎంపిసి-I న్నిటీను బహుమతి బి.కాం -II మరియు వృణీమ బహుమతి బీజడ్సి సిఎ సాధించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల
లను బతుకమ్మ పండుగ ద్వారా ప్రంపంచస్థాయికి తీసుకెల్లాయి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్. సంజయ్ కుమార్, డైరెక్టర్ ఎస్.వెంకట్ రెడ్డి అద్యాపకులు ఆర్.శాంత కుమార్,టి.సుధాకర్,డి. జాకబ్,రజిత,కళావతి,ఎన్. సుమన్,ఆర్.అభిషేక్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area