మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన స్థానిక సర్పంచ్
పెద్దవంగర సెప్టెంబర్ 29(జనం సాక్షి )పెద్ద వంగర మండల చిన్న వంగర గ్రామంలో గురువారం డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల కు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ను నిర్మించుట కొరకు గ్రామ సర్పంచ్ జలగం లక్ష్మి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఎండి యాకూబ్ పాషా, వర్క్ ఇన్స్పెక్టర్ అబ్బాస్ , టిఆర్ఎస్ మండల నాయకుడు పాకనాటి ఉపేందర్ రెడ్డి, జలగం శేఖర్, జలగం యాకయ్య, యాసారపు వెంకటయ్య, శివరాత్రి యాకయ్య, యాసారపు వీరయ్య, కొమ్ము వెంకన్న, జలగం ఐలయ్య, ప్రభాకర్, యూత్, తదితరులు పాల్గొన్నారు