ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

గుంటూరు : ముగ్గురు మావోయిస్టులు ఈరోజు గుంటూరు గ్రామీణ ఎస్పీ జె. సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. వీరు ముగ్గురూ కారంపూడి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారుగా గుర్తించారు.