-->

ముల్కనూర్ మహిళా స్వకృషి డైరీ మహిళ లకు అభినందనలు

 భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (23) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి గ్రామంలోని ముల్కనూర్ మహిళా స్వ కృషి అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ మరియు జనరల్ మేనేజర్ మార పా టి భాస్కర్ రెడ్డి కి హనుమకొండ జిల్లా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చ నూరి కర్ణాకర్ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేరుగాంచిన ముల్కనూరు మహిళా స్వ కృషి దాదాపు 250 గ్రామాలకు దసరా బోనస్ గా 12 కోట్ల రూపాయలు దసరా కానుకగా వారికి నిరుపేద మహిళలకు అందించడం అరుదైన విషయం కొనియాడారు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు   హుస్నాబాద్ స్థానిక ఎమ్మెల్యే  సతీష్ కుమార్ మహిళ డైరీ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక గేదెలను అందించడం జరిగిందన్నారు దీనితో ముల్కనూరు స్వ కృషి  డైరీ రాష్ట్రంలోనే ఒక స్థాయికి  ఎదగడం జరిగింది అన్నారు