మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ డివిజన్, జిల్లా నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన ఎంసీపీఐ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి డివిజన్ నాయకులు కన్నం,వెంకన్న తల్లి కనుకమ్మ 81 సంవత్సరాలు అనారోగ్యంతో మృతిచెందారు అలాగే అదే గ్రామంలో గాలి రాములు 80 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ టీఎస్ నర్సంపేట డివిజన్ ఇంచార్జి నర్మెట యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి పసునూరి యాకుబ్, వారి మృతదేహాలకు వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ గ్రామ అధ్యక్షుడు ఆకులపెళ్లి అనిల్,కన్నం మాదర్, ఎమ్మార్పీఎస్ టీఎస్ గ్రామ అధ్యక్షుడు అబ్బాదాసి యకయ్య , అబ్బాదాసి భాస్కర్,అబ్బాదాసి సుధాకర్, కన్నం చిన్న వెంకన్న,కన్నం భాస్కర్, గాలి వెంకన్న,అబ్బాదాసి అశోక్,బొక్కల శ్యామ్ కుమార్ ,కన్నం సత్యం తదితరులు పాల్గొన్నారు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు

మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన ఎంసీపీఐ యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ,డివిజన్ నాయకులు కన్నం వెంకన్న తల్లిగారు కన్నం కనుకమ్మ 80 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు అలాగే అదే గ్రామనికి చెందిన గాలి రాములు మృతి చెందారు మృతుల కుటుంబాలను మాలమహనడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు మృతదేహాలకు వేరువేరుగా పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడగండ్ల యకయ్య ,బొల్లెపల్లి మహేందర్ శంకర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు