మెట్పల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల
మెట్పల్లి టౌన్, మార్చి 31,జనంసాక్షి :మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది మున్సిపల్ చైర్ పర్సన్ రానావేని సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు ఇట్టిసమావేశంలో 34 అంశాలను చర్చించి ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు వివిధ శాఖల ఉన్నత అధికారులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు