రేపు, ఎల్లుండి కేయూపరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌: ఈ నెల 29, 30 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలియజేశారు.