*రైతుబంధు కోఆర్డినేటర్ ను పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22)* మండల కేంద్రానికి చెందిన రైతుబంధు మండల కోఆర్డినేటర్ మన్యం నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కి వెళ్లి మన్యం నాయక్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు