విద్యుత్‌ ఉప కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఖమ్మం: ఏటపాక విద్యుత్‌ ఉప కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో జిల్లాలోని 8 మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.