శ్రీ కోదండ రామాలయం లో గణపతి విగ్రహం
టేకులపల్లి ,ఆగస్టు 30 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కోదండ రామాలయంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వినాయక చవితి సందర్భంగా ఆచార్యులు శ్రీరంగం అజయ్ సాయి చక్రి చేతుల మీదుగా గణపతి విగ్రహం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయని గణపతి భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని గోలియా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ దంపతులు బోడ నిరోష మంగీలాల్ నాయక్ విజ్ఞప్తి చేశారు.