సీతారాంపూర్‌ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ గ్రామ శివారులో అనుమానాస్పదంగా మృతి చెందినది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహన్ని స్దాధినం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.