సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి):
మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం సంభవిం చింది.కరీంనగర్‌ ఆర్‌డివో సంధ్యారాణి,సిఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా సంఘటన స్థలానికి వెళ్ళి బాదితులను పరామర్శించారు. ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది.