కాగజ్‌నగర్‌ పట్టణంలో రెవెన్యూ సదస్సు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హెచ్‌ఆర్‌డీ హాల్లో గురువారం రెవెన్యూ సదస్సును సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని తహశీల్దార్‌ హామీ ఇచ్చారు.