కొత్త ట్రెజరర్‌గా రవిసావంత్‌

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కొత్త కోశాధికారిగా రవిసావంత్‌ను నియమిస్తున్నట్టు వర్కింగ్‌ కమిటీ ప్రకటించింది. రవి ప్రస్తుతం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసి డెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీ ఎల్‌ ఫిక్సింగ్‌ వివాదం కారణంగా ట్రెజరర్‌ పదవి నుండి అజయ్‌ షిర్కే తప్పుకోవడంతో ఆ బాధ్య తలు రవిసావంత్‌కు అప్పగించి నట్టు తెలి పింది. అలాగే బోర్డ్‌ కొత్త సెక్రట రీగా సంజయ్‌ పాటిల్‌ను ఎంపిక చేసింది.