దేశ సంపద కొద్దిమంది తమసోంత ఆస్తిగా మార్చుకోవటం వేల్లే అవినీతి:హైకోర్టు జస్టిస్‌ చంద్రకుమార్‌

హైదరాబాద్‌: దేశ సంపద, సహజవనరులను కొద్దిమంది వ్యక్తులు తమ సోంత ఆస్తీగా మార్చుకోవటంవలన అవినీతి పెరిగిపోతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు.
రాజకీయ పార్టీలు కులం, మతం ప్రాంతం ప్రతిపాదికగా కార్యకలపాలు నిర్వస్తుండటంవల్లే వ్యవస్థలో అవినీతి పెచ్చుమీరుతుందన్నారు. ఆహర పదార్థాలు మందులు కల్తీగా మారాయన్నారు. ఉద్యమాల్లో సైతం నకిలీ ఉద్యమాలు మొదలయ్యాయని సంపద ఒకేచోట పోగయ్యే పరిస్థితికి భిన్నంగా సామ్యవాద వ్యవస్థ ఏర్పాటైనప్పుడే అవినీతి అంతమవుతుందని అన్నారు.

తాజావార్తలు