నలుగురి అరెస్టు: రూ.21 లక్షల సొత్తు స్వాధీనం
కాకినాడ:ఉభయగోదావరి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 21 లక్షల విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.