ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి
ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి

సర్పంచ్ పోటీలో తిరుపతి:
రాయికల్ (జనం సాక్షి ):
రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు బాణోత్ తిరుపతి తన గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో…ఊరి మీద ప్రేమతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో
సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అందుకు నిబంధనల ప్రకారం అడ్డు వస్తుందని తన ప్రభుత్వ ఉద్యోగం అయిన అనస్థీషియా టెక్నీషియన్ కు సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో పోటీలో ఉన్నారు గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేసే ఆలోచనతో ఓ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు ఆయన తెలిపారు
ఊరు మీద ఉన్న అభిమానంతో ఉన్న ఊరు కన్నతల్లి కాబట్టి కన్నతల్లి లాంటి వరకు సేవ చేయాలని సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేయుటకు ముందుకు వచ్చినట్లు తిరుపతి తెలిపారు.



