భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చింతకాని మండల కేంద్రంలో 2కె రన్ లో భాగంగా గాంధీ మహాత్మా ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చింతకాని మండల కేంద్రంలో 2కె రన్ లో భాగంగా గాంధీ మహాత్మా ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండా తో రన్ ను ప్రారంభిస్తున్న యంపీపీ కోపూరి పూర్ణయ్య,జడ్పీటిసి సభ్యులు పర్చగాని తిరుపతి కిషోర్,సర్పంచ్ లు బండి సుభద్ర,నరసింహాపురం సర్పంచ్ దొడ్డా ప్రవీణ,రైతుబందు మండల కన్వీనర్ కిలారు మనోహర్ బాబు,యంపీడిఓ తేళ్ళూరి శ్రీనివాసరావు,ఓ మల్లెల రవీంద్ర ప్రసాద్,ఎస్.ఐ పొదిల వెంకన్న,రైతుబందు నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, గార్లు,మరియు రెవిన్యూ సిబ్బంది,పోలీసు సిబ్బంది,ఐ.కె.పి సిబ్బంది, పంచాయతీ రాజ్ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శలు, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు