రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు రామాయపట్నం ఎంపిక

ఢిల్లీ: రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు నిర్మాణానికి ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. రామాయపట్నాన్ని రెండో ఓడరేవుగా ప్రతిపాదిస్తూ జాతీయ షిప్పింగ్‌ బోరుడ& ఛైర్మన్‌ పీవీకే మోహన్‌కు సీఎం లేఖ రాయనున్నారు. రామాయపట్నం ఓడరేవుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం నౌకాయాన శాఖ ప్రతిపాదనలు పంపనుంది.