రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు
కేశంపేట గ్రామీణం : ఇప్పలపల్లి గ్రామ సమీపంలో స్పాంజి ఇనుప కర్మాగారం వద్ద అర్టీసీ బస్సు కమాన్ పట్టాలు విరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. 80 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణీస్తున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.