విఆర్ఏల సమ్మెకు వివిధ సంఘాల మద్దతు

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 11, ( జనం సాక్షి) :
విఆర్ఏలకు ఇచ్చిన హామీల మేరకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని విఆర్ఏల సంఘం మం డల అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, ప్రధాన కార్యద ర్శి ఎలిషాల రాము అన్నారు. తహసీల్దారు కార్యా లయం ముందు విఆర్ఏలు చేపట్టిన సమ్మె 18 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు తెలంగాణ  వ్యవ సాయ కార్మికసంఘం జిల్లాప్రధాన కార్యదర్శి ఏదు నూరి వెంకట్రాజం, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షు డు మునిగెల రమేష్, భాస్కర్, పూల రమేష్ తది తర నాయకులు మద్దతు తెలిపి ధీక్షలో కూర్చు న్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంట నే అమలుచేయాలని కోరారు.విఆర్ఏలకుపేస్కెల్ జీఓను వెంటనేవిడుదలచే యాలని,అర్వత కలిగి న విఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని 55 సంవ త్సరములు నిండిన విఆర్ఏల స్థానంలో వారసు లకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. విఆర్ఏ లకు ఇచ్చిన హామీలు పరిష్కరించాలని, లేనిఎడ ల హామీలు నెరవేర్చె వరకు సమ్మెకొనసాగుతుంద ని అన్నారు. ఈ సమ్మె  కార్యక్రమంలో విఆర్ ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలెపు శ్రీని వాస్, ప్రధానకార్యదర్శి ఎలిశాల రాము,కోశాధికారి శివ, సభ్యులు రమ్య జ్యోతి,రాజేశ్వరి,సరోజ, యాదేశ్, వెంకట్రజం,అభి,రాజు కుమార్,సృజన్,పోతరాజు, అశోక్, మహేశ్వరి, బాషబోయిన రాజు, నీలరాజు, జి రాజు, వెంకటారాజం, నాగరాజు, పోషయ్య, యకయ్య  తదితరులు పాల్గొన్నారు.