Author Archives: janamsakshi

ఈజిప్టు అధ్యక్షునిగా మహ్మద్‌ ముర్సి ఘన విజయం

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు. ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల …

భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ …

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలి

టీజేఎఫ్‌ దశాబ్ధి ఉద్యమమహాసభలో , కోదండరామ్‌, భూమయ్య,గద్దర్‌, అల్లంనారాయణల పిలుపు హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో మరో చక్కని …

హౌరాలో బోరుబావిలో పడిన బాలుడు

కోల్‌కత్తా: హౌరా ప్రాంతం లోని బోరుబావిలో 15 సంవత్సరాల బాలుడు పడి పోయాడు. సహయక చర్యలు చేపట్టడానికి వర్షం అడ్డంకి.

ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ …

మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు …

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ …

గచ్చి బౌలీ చౌరస్తాలో లారీ-బస్సుఢీ

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చి బౌలీ చౌరస్తాలో మిక్షర్‌ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి …

ప్రతిభావంతులైన ముస్లీం విద్యార్థులకు ‘నామ్‌’ సన్మానం

హైదరాబాద్‌ : నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ముస్లీం ఫౌండేషన్‌ ఈ రోజు హైదరాబాద్‌ లోని మెహదీపట్నం లో మెరుగైన ప్రతిభ చూపిన ముస్లీం విద్యార్థులను బంగారు పతకాలతో …

విచారణలు.. విషాదాలు

‘సల్వాజుడుం’ అని పిలువబడే సంస్థ లేక ఉద్యమం లేక రౌడీమూక చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం అండదండలతో నిరాయుధు లైన ప్రజల మీద హింసకు పాల్పడుతున్నదన్న అభియోగంపై న విచారణ …

epaper

తాజావార్తలు