Thursday, 5 November 2026

ఈజిప్టు అధ్యక్షునిగా మహ్మద్‌ ముర్సి ఘన విజయం

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు. ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతు దారులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ పదవీచుతుడైన తరువాత జరిగిన ఎన్నికల్లో ముర్సి ఘన విజయం సాధించాడు. ఈజిప్టు ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన మొదటిఎన్నికలు ఇవే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *