వార్తలు

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌

హైదరాబాద్‌:అకతాయిలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేదింపులకు గురి చేసి ఆసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌ పల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. …

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో మంగళవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,940. 22 క్యారెట్ల 10 గ్రాముల …

తెలుగు భాషను కాపాడుకోవాలి:మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌:మరుగున పడుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి అన్నారు.అంతర్జాతీయ తెలుగు కేంద్రం ముద్రించిన తెలుగుభారతి 1నుంచి 5వ …

తెదేపా సమావేశం అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం

విజయవాడ: గుడివాడలో తెదేపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్యంలో గుడివాడలో తెదేపా కార్య కర్తలు ఈ ఉదయం సమావేశమయ్యారు. అయితే …

ముగిసిన చదరంగం ఎంపిక పోటీలు

విశాఖ క్రీడలు:విశాఖ జిల్లా చెస్‌ అసొషియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల చదరంగం ఎంపిక పోటీలు (అండర్‌ 17)ముగిశాయి. ఇందులో గెలుపోందిన క్రీడాకారులు ఈనెల 23నుంచి జార్ఘండ్‌లో …

సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో …

సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఫాసిహ్‌ మహమూద్‌

న్యూఢిల్లీ:ఉగ్రవాదులతో సంబందాలున్నాయని అనుమానిస్తున్న బీహర్‌ ఇంజినీర్‌ పాసిహ్‌ మహమూద్‌ సౌదీ అరేబియా అధికారుల నిర్బందంలో ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.ఆయన్ను వెనక్కి రప్పించడం క్లిష్టపమైన …

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో  జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మాజీ ఎంపీ జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది

న్యూఢిల్లీ: ఓ హత్యకేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌కు పడిన జీవితఖైదును  సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్‌లో  1994లో జరిగిన గోపాల్‌గంజ్‌ డీఎం హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌ …

అట్లాంటా లో సంగీత, సాహిత్య,నృత్య, ప్రదర్శనలు

అట్లాంటా లో ఘనంగా ముగిసిన 12వ మహసభలు.అమెరికా తెలుగు అసొసియేషన్‌ మహసభల్లో చివరిరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక,సాహిత్య,కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి.గరికపాటి నరసింహరావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు …

తాజావార్తలు