Tuesday, 3 November 2026

తెదేపా సమావేశం అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం

విజయవాడ: గుడివాడలో తెదేపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్యంలో గుడివాడలో తెదేపా కార్య కర్తలు ఈ ఉదయం సమావేశమయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునేందుకు  యత్నించారు. తెదేపా కార్యకర్తలు ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాం  చోటుచేసుకొని తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా  మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *