రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదు

ఢిల్లీ: భవిష్యత్‌ ప్రణాళిక తయారీలో రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదని ఏఐఆర్‌ఇఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆరోపించారు. లెవెల్‌ క్రాసింగ్‌  వద్ద ప్రమాదాలు అరికట్టడానికి వంతెనల నిర్మాణానికి నిధులు అవసరమని, ఛార్జీలు పెంచకపోవడం వల్ల భారత రైల్వే రూ. 15 వేల కోట్ల ఆదాయం కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు.

తాజావార్తలు