ఉపాధిపని ద్వారా పని కల్పించాలి
మెదక్: చేనేత, చేతి వృత్తుల వారికి జాబ్‌కార్డులు అందజేసి, ఉపాధిహామి పథకం ద్వారా పని కల్పించాలని రాజ్యాసభ సభ్యుడు రాపోల్ ఆనందభాస్కర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతి పాధనను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.