జిల్లా వార్తలు

రాజ్‌ థాకరేపై కేంద్రం కఠిన చర్యలు తీసుకొవాలి

పాట్నా.: బీహరీలను చొరబాటుదారులుగా అభివర్ణించడంతో పాటు వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడ్డాయి. ప్రజలను విభజించేలా మాట్లాడిన …

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిపై వేటు

న్యూడిల్లీ: అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి ఎ.కృష్ణమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ పేర్కోన్నారు. నలుగురు సభ్యులతో కూడిన అకాడమీ …

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ విదేశీ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్భర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. చాతుర్గుల్‌ గ్రామం సమీపంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక భద్రతా …

కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదు : నారాయణ

ఆదిలాబాద్‌: వామపక్ష నేతలకు జైళ్లు కొత్త కాదని, తెలంగాణ కోసం 20ఏళ్లు జైల్లో ఉండటానికి తాము సిద్దమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ విషయంలో …

హక్కానీ గ్రూపు ఉగ్రవాద సంస్థ

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దిశగా అమెరికా కదులుతోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్‌ …

అక్టోబర్‌ 2నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకపోరాటం

న్యూడిల్లీ: అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ యోగా గురువు, సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఆ పార్టీ గోల్డ్‌ మెడల్‌ …

స్నూకర్‌ క్రీడాకారుడు ఎన్జూన్‌ కింగ్‌ కన్నుమూత

సికింద్రాబాద్‌: క్రీడారంగ ప్రముఖుడు, బిలియర్డ్స్‌, స్నూకర్‌ జాతీయ క్రీడాకారుడు ఎన్జూన్‌ యషావో కింగ్‌ శనివారం సికింద్రబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61ఏళ్లు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. …

నూతన ఇసుక విధానంపై ఆరుగురు మంత్రుల ఉపసంఘం ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఖరారుకు ఆరుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. ఉప సంఘం సభ్యులుగా మంత్రులు జానారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, …

కలిషిత ఆహారంతో అస్వస్థతకు గురైన 11మంది రైల్వే ప్రయాణీకులు

రాజమండ్రి: హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న 11మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రాజమండ్రి స్టేషన్‌లో చికిత్స చేశారు. కలుషిత ఆహారం తినడం …

ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా

ఢిల్లీ : ఆరోగ్య పరీక్షల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారం రోజుల పాటు విదేశాలకు వెళ్ళనున్నారు. గతంలో కూడా సోనియా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో …

తాజావార్తలు