జిల్లా వార్తలు

4న ముల్కీ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి – కోదండరాం

హైదరాబాద్‌: ముల్కీ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి …

హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ప్రసిద్ధి గాంచినది : సీఎం

హైదరాబాద్‌ : సమాచార సాంకేతిక విజ్ఞానం, వైద్యరంగంలో రాష్ట్రం మరింత విస్తరించడానికి హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ ద్వారా వైద్యరంగంలో మార్పులు …

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన …

ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి …

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ …

ప్రారంభమైన మీనా ప్రపంచ రేడియో

హైదరాబాద్‌: గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ప్రస్తుత సమాజం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో యునిసెఫ్‌ చేపట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ ప్రారంభించారు. …

తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి …

కాశినగరంలో పాముకాటుకు గురై విద్యార్థి మృతి

వరంగల్‌: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్‌ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో …

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ

వరంగల్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు

దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ధర్నా

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ఆందోళన చేశాయి. దాట్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యహ్న బోజన నిర్వాహణకై మహిళ సంఘాలు ఇందోళనకు దిగాయి. …

తాజావార్తలు