Tuesday, 3 November 2026

కలిషిత ఆహారంతో అస్వస్థతకు గురైన 11మంది రైల్వే ప్రయాణీకులు

రాజమండ్రి: హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న 11మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రాజమండ్రి స్టేషన్‌లో చికిత్స చేశారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఎన్‌9, ఎన్‌10, ఎన్‌11, బోగిల్లోని 11మంది ప్రయాణీకులు అస్వస్థతకు గురైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రాజమండ్రిలో చికిత్స అనంతరం రైలు బయలుదేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *