రైతులకు పంట నష్ఠ పరిహారం అందిచాలని తహసీల్ధారుకు వినతి పత్రం

మెదక్: దుబ్బకలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా సోమ్మును అందించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యలయంలో ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.